Breaking News

Loading..

మహా"ఆత్మ" క్షోభ....

 


భద్రాచలంలో మహాత్మా గాంధీ జయంతి రోజు పిక్చర్ విడిగా మాంసాహారాలు అమ్మకాలు జరుగుతున్నాయి దీక్షగా హోటల్లో మాంసాహారం అవుతున్న కనీసం అటువైపు చూసే వారు లేరు అప్పుడప్పుడు ఏదో వచ్చాం ఫైన్ వేసాం అన్నట్టుగా అధికారులు ఉన్నారు అంటున్న  స్థానికులు. భద్రాచలంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ వున్నారా.. అనే విమర్శలు వస్తున్నాయి..ఇది  ఇలా  వుంటే నామమాత్రపు నోటీసులు ఇచ్చి, చెయ్యి దులుపుకున్న పంచాయతీ అధికారులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మాంసాహారాలు అమ్మకం చేసిన, ప్రతి ఒక్క హోటల్ పై చర్యలు తీసుకొని, హోటల్ సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్న  స్థానికులు. 

Post a Comment

0 Comments